26.2 C
Hyderabad
Saturday, September 12, 2026
హోమ్Internationalఇక గాల్లో తేలిపోవడమే... బైకులు ఎగరావచ్చు....!

ఇక గాల్లో తేలిపోవడమే… బైకులు ఎగరావచ్చు….!

బైకులు ఎగరావచ్చు వాచు….! అవునండి మీరు వింటున్నది నిజమే. రానున్న రోజుల్లో బైకులు ఎగురుతాయి అంటే ఎగిరే బైకులు గాలిలో తేలే బైకులు రానున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమే స్కూటర్లు బైకులు అయ్యాయి, పెట్రోలు ధరల మోతతో బైక్లు ఎలక్ట్రిక్ బైక్ లు అయ్యాయి, ఇక త్వరలో ఎగిరే బైకులు రానున్నాయి. అవును ఎగిరే బైకులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లాంటి ఇ సమస్యలు ఇక ఉండవు. జపాన్‌ సంస్థ ఏఎల్‌ఐ టెక్నాలజీస్ రూపొందించిన ఎగిరే బైక్‌ పేరు ‘ట్సురిస్మో’. నాలుగు చిన్న ప్రొపెల్లర్లు (ఫ్యాన్‌లా తిరిగే మోటార్లు), మరో రెండు పెద్ద ప్రొపెల్లర్లతో ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. రైడర్ ను ఆకాశంలోకి తీసుకెళ్లే ఈ బైక్ 300 కిలోలు ఉంటుంది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో 40 నిమిషాల పాటు ప్రయాణం చేస్తుంది. ఇక ఇండియన్ కరెన్సీలో ఈ బైక్ ధర 5 కోట్ల 10 లక్షలు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్