24.1 C
Hyderabad
Tuesday, July 28, 2026
హోమ్క్రీడలుచెలరేగిన భారత్ బౌలర్లు-టీం ఇండియా విజయం...

చెలరేగిన భారత్ బౌలర్లు-టీం ఇండియా విజయం…

టీం ఇండియా తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ కుప్పకూలింది. భారత్ బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమీ, జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటరు. ఈ లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలో 89 పరుగులు చేసి చేదించింది. దీనితో నెట్ రన్ రేట్ భారీగా పెంచుకుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్