25.9 C
Hyderabad
Tuesday, September 22, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్‌ 'రాగిజావ'

జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్‌ ‘రాగిజావ’

జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్‌ ‘రాగిజావ’

యదార్థవాది ప్రతినిధి అమరావతి

జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్‌ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు.. పిల్లలకు ఐరన్‌, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్