28.2 C
Hyderabad
Monday, May 4, 2026
హోమ్తెలంగాణడిఐజి కి అభినందనలు..

డిఐజి కి అభినందనలు..

డిఐజి కి అభినందనలు ..

సిద్దిపేట: 5 జనవరి

నూతన డిఐజిగా గురువారం కె. రమేష్ నాయుడు కరీంనగర్ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు..సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు… ఈ సందర్భంగా నూతన డిఐజి జిల్లా భౌగోళిక పరిస్థితులు శాంతిభద్రతల గురించి సిపి శ్వేత ను అడిగి తెలుసుకున్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్
మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్