28.4 C
Hyderabad
Sunday, July 26, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు...

తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు…

హైదరాబాద్కు చెందిన గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం సంస్థలకు ఏపీఎస్ఆర్టీసీ వంద బస్సులు కాంట్రాక్టు ఇచ్చింది. ఈ బస్సులను కాంట్రాక్ట్ మోడల్ ప్రాతిపదికన అందించింది. పన్నెండేళ్లు నిర్వహించాలి ఇందులో లో మిగిలిన 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు కడప మదనపల్లి పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీస్ గా నడుపుతారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్