మూడు రాష్టాల్లో ఎన్నికలు..
న్యూఢిల్లీ: యదార్థవాది ప్రతినిది
మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలను బుదవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.. త్రిపుర రాష్టంలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్ రాష్టలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయితెలిపింది. మూడు రాష్టల ఫలితాలు మార్చి 2న ప్రకటించబడతాయి..