32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 172

మంత్రి హరీష్ గెస్ట్ హౌస్ లోతనిఖీలు..

హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు బస చేసిన సింగాపురం లోని గెస్ట్ హౌస్ లో లో పోలీసులు తనిఖీలు చేపట్ట. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు ప్రముఖులు ఈ గెస్ట్ హౌస్ ను వాడుకున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు కు చెందిన కి ట్స్ కాలేజీ లోని guest హౌస్ నీకు కూడా తనిఖీ చేశారు. హుజరాబాద్ లో ఓటర్లకు కవర్లలో 6 వేల చొప్పున పంపిణీ చేస్తున్నది మంత్రి హరీష్ రావు వర్గీయులేనని సమాచారం ఉండడంతో తనిఖీల వ్యవహారం ప్రాధాన్యత కలిగింది

భద్రాచలం ఎమ్మెల్యే కు తీవ్ర అస్వస్థత..

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఆయన అనారోగ్యం విషయం తెలియగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు..

పరీక్ష రాసేందుకు వస్తే స్లీవ్స్ కత్తిరించిన సెక్యూరిటీ గార్డ్. మండిపడ్డ మహిళా కమిషన్..

పోటీ పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు పలు రకాల నిబంధనలు ఉంటాయన్న విషయం తెలిసిందే అస్సాంలో ఓ విద్యార్థిని షార్ట్ వేసుకుని పరీక్ష రాయడానికి వచ్చిన యువతికి నిర్వాహకులు అడ్డు చెప్పడంతో తో ఆమె కర్టెన్ చుట్టుకొని పరీక్ష రాసింది. ఇదిలా ఉంటే రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వచ్చిన యువతి విషయంలో స్లీవ్స్ ను ఓ పురుష సెక్యూరిటీ గార్డు కత్తిరించా డు సెక్యూరిటీ గార్డు చేసిన ఈ పనికి మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష బుధవారం జరిగింది. దీంట్లో భాగంగా బికనీర్ లోని ఒక పరీక్షా కేంద్రనికి పరీక్ష రాయడానికి ఓ విద్యార్థిని రాగా ఆమెను లోపలికి పంపించే ముందు ఆమె వేసుకున్న డ్రెస్ పై అభ్యంతరం వచ్చింది. ఆమె పొడుగు చేతులు నా టాప్ వేసుకుని వచ్చింది దీంతో ఆమె ధరించిన టాప్ స్లీవ్స్ సెక్యూరిటీ గార్డ్ కత్తెరతో కత్తిరించాడు. ఇది కాస్త మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన ఈ ఘటనపై ఓ మహిళ స్పందిస్తూ వెంటనే మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన మహిళ కమిషన్ చైర్పర్సన్ రేఖ శర్మ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పరీక్షా కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల ను తనిఖీ చేయడానికి మహిళలను ఎందుకు నియమించలేదని ప్రశ్నిస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాజస్థాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రాజస్థాన్ అడ్మిన్ శ్రేటు సర్వీసెస్ ఫిలిం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పొడుగు చేతులు ఉన్న షర్టులు ధరించకూడదు చెప్పింది. ఈ క్రమంలో నిండు చేతులు ఉన్న టాప్ ధరించిన పరీక్షా కేంద్రాలకు వచ్చిన మహిళా అభ్యర్థుల స్లీవ్స్ ను కత్తెరతో కత్తిరించాడు. ఈ నిబంధన కేవలం మహిళా అభ్యర్థులకు కాకుండా మగవారికి కూడా వర్తింప చేసింది. దీంట్లో భాగంగా ఫుల్ హాండ్స్ వేసుకుని వచ్చిన అబ్బాయిలను కూడా అడ్డుకున్నారు. దీంతో వారు షీట్స్ తీసి పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి కానీ నీ పోటీ పరీక్షలు జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు ఇది సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెండు రాష్ట్రాలు కల్పిస్తే మంచిదే..!

ఏపీలో లో తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు ఏపీలో కెసిఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని రెండు రాష్ట్రాలు కలిసి పోటీ చేయవచ్చన్నారు సమైక్య రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని కలిస్తేనే మంచిది అని తెలిపారు రెండు రాష్ట్రాలు కల్పిస్తున్నట్లు కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు.

చరిత్ర సృష్టించనున్న మిథాలీ రాజ్..

టీమిండియా మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ హిస్టరీ క్రియేట్ చేయనున్నారు క్రీడల్లో అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి మహిళా క్రికెటర్ గా నిలవ నున్నారు. 1999లో క్రికెట్ లోకి ప్రవేశించిన అత్యంత ఎక్కువ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ గా నిలిచారు రు ఇప్పటివరకు సచిన్ 1999 ధోనీ 2008, కోహ్లీ 2018 రోహిత్ 2020 మాత్రమే సాధించిన క్రికెటర్లు..

ఎక్కువగా కొత్తరకం కరోనా కేసులు..

కరోనా కొత్త వేరియంట్ వై y4.2 పై పై జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు దేశంలో కరుణ కేసులు 18 నమోదైనట్లు తెలిపింది కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రకం కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది తెలంగాణలో ఈ వేరే కేసు ఒకటి నమోదయింది ఆ తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ లో నమోదు కాలేదని పేర్కొంది..

సిద్దిపేట జిల్లాలో తాజాగా ఆరుగురికి కరోనా..

సిద్దిపేట జిల్లాలో ఆరుగురికి కి కరోనా ఉన్నట్లు గురువారం వెల్లడైందని జిల్లా వైద్యాధికారి ఇ మనోహర్ తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు..

ఓటర్ కార్డు తోనూ పెన్షన్ అర్హత..

ఆంధ్ర లో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తో పాటు ఓటర్ కార్డు స్టడీ సర్టిఫికేట్ లను పరిగణలోకి తీసుకోనున్నారు ఇప్పటివరకు ఆధార్ ను మాత్రమే వయసు నిర్ధారణ కోసం తీసుకునేవారు అయితే ఇటీవల తనిఖీలు కొందరు వయస్సు తక్కువగానే ఉన్నా సాంకేతిక కారణాలతో ఆధార్ లో వయసు తక్కువగా చూపిస్తుంది దీంతో ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారి నుంచి కూడా వీటిని తీసుకోనున్నారు..

4035 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం..

ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెడికల్ కాలేజీలో 2090 ఉద్యోగాలు అర్బన్ హెల్త్ క్లినిక్ 560 ఫార్మసిస్టు లు సహా మొత్తం 4035 పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది వైద్య శాఖలో 41308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే ఇప్పటికే 26,197 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

పేద విద్యార్థుల చదువుల కోసం నిరుపయోగంగా ఉన్న ల్యా లాప్టాప్ ట్యాబ్లు ఇవ్వండి గవర్నర్ సౌందర రాజన్..

తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు కరోనా కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ క్లాసులు వినేవారి కోసం ల్యాప్టాప్లు టాబ్లెట్ అందించాలని ఇందుకోసం తమ తమ వద్ద నిరుపయోగంగా ఉన్న లాప్ టాప్ లు టాబ్లెట్ రాజ్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగంలో అప్పగించాలని కోరారు ఐటీ కంపెనీలు కాకుండా దాతలు విద్యార్థులు నిరుపయోగంగా పడి ఉన్న వాటిని ని మరిన్ని వివరాల కోసం 9490000242 లో లో సంప్రదించాలని కోరారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...