21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ బ్లాగ్ పేజీ 175

యూట్యూబ్ చాన్నాళ్ళకి మంచు విష్ణు వార్నింగ్.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ నటీ నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానల్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మళ్లీ నటించిన ఏమో : చార్మి

తనకు ఇప్పటికీ వారానికి 23 ఆఫర్ సైనా వస్తున్నాయని నటి చార్మి వెల్లడించింది. అయితే ఎన్ని ఛాన్స్ వచ్చినా తనకు నటించాలన్న ఉద్దేశం లేదని పేర్కొంది. బహుశా ఎప్పటికీ నటించిన ఏమోనని పేర్కొన్నారు చార్మి ప్రస్తుతం సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తమన్నా ప్లేస్ లో అనసూయ.

తమన్నా ప్లేస్ లో అనసూయ హోస్ట్ గా మాస్టర్ చెఫ్ కార్యక్రమం జెమినీ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. మొదట్లో ఈ షో కి మంచి ఆదరణ లభించింది అప్పటికీ ఆ తర్వాత ఆదరణ లేదు దీంతో తమన్నా స్థానంలో అనసూయను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమన్నా హౌస్ కి గట్టిగానే షాక్ ఇచ్చినట్లు నట్లు తెలుస్తోంది.

గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ల ఈ విధానంతో మేలు తక్కెళ్ళపాడు లో ప్రారంభించిన ప్రభుత్వం

భూములు ఇండ్లు ఫ్లాట్లు తదితర స్థిరాస్తులు క్రయ విక్రయాలు అంటే ఎంతో క్రేజ్ ఈ భూముల క్రయ విక్రయాల్లో మధ్యవర్తులు ఇతరులు జోక్యం చేసుకుంటారు. కొనుగోలుదారులు విక్రయదారులు కలిసి దస్తావేజులు రాసే వారిని ఆశ్రయిస్తారు ఇక వారు చెప్పిన విధంగా గా కమిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు చేస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ లు వివాదాస్పద భూములు ప్రభుత్వ భూములు తదితరాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు గుంజుతారు ఇలా చేసిన తర్వాత వివాదాస్పదమై తే మీరు మీరు చూసుకోండి ఇ మధ్యలో మాకేంటి అని అనుకుంటారు. ఇలాంటి వివాదాలకు కాస్తయినా జరగకుండా చూసేందుకు గ్రామ సచివాలయం లోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం సత్ఫలితాలను ఇవ్వనుందని చెప్పక తప్పదు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలను ఎంపిక చేసి చూస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు వచ్చే నెల నుంచి జిల్లాలో మరో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి ఇ ఈ విధానం చేపడతారు ఇప్పటికే జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది జిల్లాలో ప్రస్తుతామ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే జరుగుతాయి. ప్రభుత్వ భూముల విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఎనీవేర్ విధానం అమలులో ఉండటంతో ఆస్తులను ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ గ్రామ సచివాలయం లో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతాయి ఎనీ వేర్ విధానం ఇక్కడ అమలు కాదు. దీనివల్ల తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం తగ్గుతుంది. గ్రామంలోనే కాబట్టి క్రయ విక్రయదారులు అంతా తెలిసిన వారే ఉంటారు.

రేపు హైదరాబాదులో టీఆర్ఎస్ ప్లీనరీ

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాదులో హైటెక్ సిటీలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో లో పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సి ఓ డి జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా సూచించారు. అలాగే గే కొండాపూర్ ఆర్ సి పురం చందానగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు బీహెచ్ఈఎల్ నల్లగండ్ల హెచ్ సి యు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఆఫీస్ పేట మియాపూర్ కొత్తగూడెం నుంచి సైబర్ టవర్స్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు రోలింగ్ హిల్స్ ఐక్య ఇనార్బిట్ మాల్ నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు ఇప్పటికే హైదరాబాద్ మొత్తం టిఆర్ఎస్ పార్టీ జెండాలతో హోర్డింగ్ ల తో గులాబీ మయంగా మారింది

కౌగిలింతల సీన్లకు బ్రేక్

ఇకపై కౌగిలింతల సీన్లకు బ్రేక్ పడింది. మన దగ్గర కాదు పొరుగున ఉన్న దేశం పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రేమగా దగ్గరకు తీసుకోవడం నీ మరణం కౌగిలించుకోవడం పడక గది సన్నివేశాలు సైగలతో సరసాలు తదితర ప్రసారాలపై టీవీ చానళ్లలో నిషేధం విధించింది ఇలాంటి సీన్లు వీక్షకుల మనసును ఎదురవుతాయని ఇది మన దేశ సంస్కృతి కాదని సంప్రదాయం కూడా కాదని అభిప్రాయ పడింది ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

వావ్ …వాట్ ఏ క్యాచ్

మార్క్ రామ మజాకా టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్లో సఫారీ ప్లేయర్ రామ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు దీనిపై icc సైతం పోస్ట్ చేసింది స్టీవ్ స్మిత్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గరున్న మార్క్ రామ్ ఒకవైపు పరిగెత్తుకుంటూ వెళ్లి గాలిలో డ్రైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు ఇది చూసిన ప్రేక్షకులు పోయారు వావ్ మార్కు రామ మజాకా అనుకుంటున్నారు

హుజురాబాద్ లో బలగాల మోహరింపు.

హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 20 కంపెనీల బలగాల లు కేంద్రం కేటాయించింది. వీరిలో ఇప్పటికే హుజరాబాద్ చేరుకొని భద్రతను పెంచాయి ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై కరీంనగర్ హనుమకొండ అ జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని మద్యం నగదు పంపిణీ పై క్షేత్రస్థాయిలో మరింత నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కరోనా నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు

ఇదేదో బాగుంది కదూ..

ఇదేదో బాగుంది కదూ..

టి20 వరల్డ్ కప్ లో మీరు ఒక విషయాన్ని గమనించాలి. కరోనా కష్టకాలంలో నిన్న జరిగిన దక్షిణ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ లో మీరు ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు ప్రేక్షకుల గ్యాలరీలో సీట్లలో అక్కడ ఉన్న గడ్డిలో కూర్చున్నారు. సోషల్ డిస్టెన్స్ కి ఇది బాగా ఉపయోగపడింది ఇద్దరు లేదా ముగ్గురు fenced pens లలో కూర్చున్నారు.

నవంబర్ 15 వరకు లాక్ డౌన్ పొడిగింపు

పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం లో లాక్‌డౌన్‌ నవంబర్ 15 దాకా పొడగించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాగా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి అవకాశం ఇచ్చింది ది దుకాణాలు మూసి వేయాలని ఆదేశించింది అయితే కేరళ కి వెళ్లే బస్సులు మినహా మిగతా బస్సులు 100% సీటింగ్ కి అనుమతిచ్చింది. నవంబర్ 1 నుండి 1 నుండి 8 తరగతుల వరకూ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...