23.3 C
Hyderabad
Thursday, July 30, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత...

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత…

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకూ గర్భాలయ దర్శనాలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్