సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన RRR మూవీలో బిజీగా ఉన్నా ఉన్నారు.
ఒకవైపు మూవీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో తలమునకలై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంపై దృష్టిపెట్టారు. రాజమౌళి ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా RRR.. గురించి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ సహా ఇతర స్టార్సను డైరెక్షన్ చేయడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం జరిగింది. “నేను చేసే డైరెక్షన్ లో దక్షిణాదివా, ఉత్తరాదివా, హిందీ, కన్నడ, తమిళ వారివా అంటూ వారి మధ్య అభిప్రాయ భేదాలను చూడడం మరిచాను” . ప్రేక్షకుల విషయంలో ను అంతే భాషా భేదాలను చూడడం మరిచిచాను. కథను కూడా భాష తో సంబంధం లేకుండా ఏ నటుడు అయితే ప్రేక్షకులకు నచ్చి నటుడు అయితే న్యాయం చేస్తాడు అనుకుంటే ఆ నటుడితో ని సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను.
అన్ని భాషలు నాకు ముఖ్యమే.. దర్శకుడు రాజమౌళి…
మోదీ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి…
ప్రధాని నరేంద్ర మోడీ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 20 ఏండ్ల మోదీ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మరక లేదని అన్నారు. మహాత్మా గాంధీ తర్వాత భారత సమాజం అంతరంగం గురించి తెలిసిన వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు.
కౌశిక్ రెడ్డి ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు…
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి వీణవంక మండలం కనుముక్కల లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు స్థానికేతరులు ఎందుకు వచ్చారు అని నిలదీశారు టిఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను ఒత్తిడి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తో గొడవకు దిగారు ఈ క్రమంలో టిఆర్ఎస్ బిజెపి వర్గాల మధ్య గొడవ జరిగింది ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
కొట్టుకున్న టిఆర్ఎస్ బిజెపి శ్రేణులు..
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో టిఆర్ఎస్ బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కోరికలు గ్రామంలో స్థానిక పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు కొట్టుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పారా మిలటరీ బలగాలు రెండు వర్గాల వారిని పొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్.
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు పోతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని సి పి సత్యనారాయణ వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి గా గులాం నబీ ఆజాద్ …?
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి గళంతో ఉన్న జమ్మూకాశ్మీర్కు చెందిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ ఉపరాష్ట్రపతి పదవికి కి అధికార బిజెపి నామినేట్ చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అధికార బిజెపి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి ఉప రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది జమ్మూకాశ్మీర్కు చెందిన ఆజాద్ కు ప్రధాని మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి.
90% దాటుతుందని విశ్లేషకుల అంచనా.
హుజూరాబాద్ నియోజకవర్గం లో లో ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోలింగ్ బూత్ పరిశీలించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా ఈసారి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 90% దాటుతుందని అంచనాకు విశ్లేషకులు వస్తున్నారు 2018లో 84 .5% పోలింగ్ నమోదైంది.
దేశంలో కొత్తగా 13348 కరుణ కేసు..
దేశంలో కొత్తగా 13348 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్ల నలభై రెండు లక్షల 46 వేల 157 చేరుకుంది ఒక లక్షా అరవై ఒక వేల 334 కరణ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.
మిస్ తెలంగాణ రెండోసారి సూసైడ్ అటెంప్ట్.
మిస్ తెలంగాణగా ఎదిగి మోడలింగ్ వృత్తిగాగా చేపట్టినా కలక భవాని అలియా హాసిని రెండోసారి సూసైడ్ కు ప్రయత్నించింది. ఆమె సొంతూరు కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కీసర బ్రిడ్జి నుంచి మున్నేరు వాగు లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది స్థానికులు గమనించి వెంటనే ఆమెను రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కృష్ణాజిల్లా లా బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఒంటరిగా జీవిస్తోంది 2018లో నిర్వహించిన పోటీలో మిస్ తెలంగాణ గా ఎంపికైంది ఇదిలాఉంటే ఒంటరితనం ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఇటీవల తల్లిదండ్రులు స్నేహితులకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు యత్నించింది వారు వెంటనే స్పందించి హండ్రెడ్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే కాపాడారు తర్వాత హైదరాబాద్ నుంచి సొంతూరు కృష్ణా జిల్లాకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు కాగా అక్కడ వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆర్థిక ఇబ్బందులే ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.
ఓయూ పరిధిలో పరీక్షలు యధావిధిగా ఉంటాయి..
హుజురాబాద్ ఎలక్షన్స్ కారణంగా జె ఎన్ టి యు పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయలేదు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు పరీక్షకు రావాలని యూనివర్సిటీ అధికారులు కోరారు కాగా జె.ఎన్.టి.యు పరిధిలో నవంబర్ ఫస్ట్ నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ ఎప్పటిలానే జరగనున్నాయి ఇక రాష్ట్రంలో లో నిన్న ఈరోజు వాయిదా వేశారు.

















