ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా…
బ్రిటన్లో మరోసారి ఇ కరోనా వ్యాపించడంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది, అక్కడ మళ్లీ గతంలోని ఉద్ధృతి కనబడుతోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు నమోదవుతున్నాయి. అక్టోబరు 22 తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకినట్లు ఆఫీసర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంతకుముందు వారం 55 మందిలో ఒకరికి సోకినట్లు తెలిపింది. ఇదే 7 జనవరిలో బ్రిటన్లో కరోనా పీకే స్థాయి కి వెళ్ళింది. ఆ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం 3 సారి లాక్ డౌన్ విధించింది. మరోవైపు కరోనా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది, ప్రస్తుత ఉధృతిలో పది రోజుల కింద అ 50వేలకు చేరిన కొత్త కేసులు తాజాగా నలభై మూడు వేలకు పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా ప్రయత్నాలు చేస్తున్నా ప్రధాని జాన్సన్ ఈ సారి లాక్ పెట్టే యోచనలో లేనట్లు తెలుస్తుంది.
బ్రిటన్ ఉక్కిరి బిక్కిరి…
నగదు వేసిన తీసిన వడ్డన తప్పదు…
బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు నవంబర్ 1 నుంచి చార్జీలు వడ్డించడం ఉంది. ఈ నెలలో మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు డిపాజిట్ చేస్తే 40 రూపాయలు రుసుము చెల్లించాలి. నెలలో మూడు సార్ల కంటే ఎక్కువ ఏటీఎం నుంచి విత్ డ్రా చేస్తే వంద రూపాయలు చెల్లించాలి. అయితే తే.గీ అకౌంట్లకు ఇది వర్తించదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇలాంటి పనులకు సిద్ధమవుతున్నాయి.
నీరజ్ చోప్రాకు రూపాయలు కోటి…
టోక్యో ఒలంపిక్స్ లో మన దేశానికి బంగారు పతకాన్ని తెచ్చిన నీరజ్ చోప్రా కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూపాయలు నగదు బహుమతి అందించింది, అలాగే నీరజ్ పేరిట ఓ స్పెషల్ జెర్సీని విడుదల చేసింది, దీనిపై 87.58 నెంబర్ వేసింది. జావలిన్ త్రో లో 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరిన గోల్డ్ కొట్టాడు. అటు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నీరజ్ చోప్రా కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎక్స్ యు వి 700 ఇచ్చారు.
నవంబర్ 2న కౌంటింగ్…
హుజురాబా ద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. సంఘటనలపై కొన్ని ఫిర్యాదులు అందాయని వీటిపై ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని డిగ్రీ కాలేజీ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు.
2024 లో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం…
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రస్తుత పార్టీ పాలన అంతమవుతుందని దేశ రాజకీయాల్లో దశాబ్దాలపాటు బిజెపి కేంద్రబిందువుగా ఉంటుందని ని చేసిన ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. బిజెపి దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉంటుందని చెప్పారు. యూపీ లోనూ శివసేన పోటీ చేస్తుందని తెలిపారు.
హుజరాబాద్ లో 7 గంటల దాకా సాగిన పోలింగ్…
హుజురాబాద్ లో రాత్రి 7 గంటల వరకు 80 6.3 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో లో 80 4.5 శాతం పోలింగ్ నమోదైంది అయితే పోలింగ్ ముగిసినప్పటికీ పలుచోట్ల క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరారు. ఇల్లంతకుంట లో పోలింగ్ కొనసాగుతుంది ఉదయం అక్కడ అ ఈవీఎంలు వ్రాయడంతో పిల్లలకు వెళ్లిన ఓటర్లు ముగింపు వేలకు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఓటర్లకు ఈటెల కృతజ్ఞతలు…
హుజురాబాద్ ఓటర్లకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల కోసం కష్టపడిన నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ హుజురాబాద్ ప్రజలు అర్థం చేసుకో ధర్మాన్ని నన్ను కాపాడుకోవాలని ప్రజలు భావించారు. టిఆర్ఎస్ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిందని టిఆర్ఎస్కు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.
హైదరాబాద్ కి మరో అగ్రశ్రేణి సంస్థ…
ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచ స్థాయి నెట్వర్క్ సంస్థ ప్లగ్ అండ్ సెంటర్ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రవాణా, IoT, ఇంధనం మౌలిక వసతులకు సంబంధించిన ఈకో సిస్టం పై దృష్టి పెడతామన్నారు. అండ్ సెంటర్ సిలికాన్ వ్యాలీ సహా 35 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి గుండెనొప్పితో కన్నుమూత..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాతృవియోగం. మంత్రి తల్లి శాంతమ్మ (78) కు శుక్రవారం రాత్రి గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు.
శనివారం మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలోని మంత్రి గారి వ్యవసాయ క్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల బెడద – ప్రత్యక్షంగా పట్టుకున్న బిజెపి..!
ఆంధ్రా లో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల చిన్న చిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండలం అట్టుర్, వెంకటాపూర్
గ్రామంలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

















