ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కు బెయిల్ వచ్చాక ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. ఆయన బెయిల్ కోసం నటి జుహీచావ్లా ముంబై సెక్షన్ కోర్టుకు వెళ్లి రూ.లక్ష పూచికత్తు చెల్లించినట్లు సమాచారం. ఆర్యన్ కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే జుహీ చావ్లా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ప్రారంభమైన హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్..
తెలంగాణ ప్రాంతమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈవీఎం పద్ధతిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు హుజురాబాద్ లోని జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక కమలాపూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది
కాస్ట్లీ ఎలక్షన్స్
హుజురాబాద్ ఎలక్షన్స్ ని కాస్ట్లీ ఎన్నికల గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక్క ఓటర్ కు సుమారు ఆరు నుంచి పది వేల దాకా నాయకులు పంచినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి టిఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఈటెల తన మంత్రి పదవితో పాటు శాసన సభ్యత్వానికి గుడ్ బై చెప్పి బిజెపి నుంచి బరిలోకి రావడంతో ఎన్నికలు వచ్చాయి అయితే దీంతో పోటాపోటీగా టిఆర్ఎస్ బిజెపి మధ్య పోరు నేడు సాగనుంది. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉంటారు అనేది నీటి ఎన్నికల్లో డిసైడ్ కానుంది
హుజరాబాద్ లో ముప్పై మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో ఒక లక్ష 17933 మంది పురుషులు ఒక లక్ష 19102 మంది మహిళలు ఉన్నారు హుజురాబాద్ ఎన్నికల కోసం 306 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయగా ఈవీఎంలు 891 వీధి పాటలు 515 ఎన్నికల కోసం ఒక వెయ్యి 715 మంది సిబ్బంది నియమించబడ్డారు
బద్వేలులో…
బద్వేలు బరిలో 15 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ స్టేషన్ లు 281 ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం ఒక వెయ్యి 348 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించడానికి నియమించబడ్డారు రెండు లక్షల 15 వేల 291 మంది ఓటర్లలో లక్షా 7915 మంది పురుషులు ఒక లక్ష 7350 ఐదు మంది మహిళలు ఉండగా 22 మంది ట్రాన్స్జెండర్ ఉన్నారు
మనసు నోళ్లు మన భారతీయులు – ప్రతిరోజు హజీమ్ ప్రేమ్ జీ 27 కోట్ల విరాళం… టాప్ విరాలల్లో మనోళ్లే ముందు..
భారతదేశంలో శ్రీమంతుల కు కొదవలేదు. దేశంలో లో అంత శ్రీమంతుడు ఐటి దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ మరోసారి దాత్రుత్వము ముందున్నారు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ 2020-2021 రోజుకు కు 27 కోట్లు అంటే 9713 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న భారతీయుల్లో ఆయన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హెడెల్ గివ్ వురుణ్ ఇండియా పిలన్ ట్రాపి జాబితా 2021 ప్రకారం కోవిడ్ బారిన పడిన సంవత్సరంలో అజీమ్ విరాళాలను మరో క్వాటర్ పెంచారు. అజీమ్ తర్వాత హెచ్ సీఎల్ టెక్నాలజీ చెందిన శివ నాడార్ ఉన్నారు. ఆయన ఏడాదికి 1263 కోట్లు స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. ఇక ఆసియాలోనే సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 577 కోట్లతో మూడవ స్థానంలో ఉండగా కుమార మంగళం బిర్లా 377 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో లో రెండవ అత్యంత సంపన్నుడు అదాని గ్రూప్ అధినేత గౌతం అదాని 130 కోట్ల విరాళం తో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని 183 కోట్ల విరాళం తో ఐదవ స్థానంలో ఉన్నారు. హిందుజా కుటుంబం 166 కోట్ల విరాళంతో ఆరవ స్థానంలో ఉన్నారు. ఇక టాప్ టెన్ దాతలలో బజాజ్ ఫ్యామిలీ, అనిల్ అగర్వాల్, బర్మన్ ఫ్యామిలీ లు ఉన్నాయి. బజాజ్ 136 కోట్ల విరాళం తో ఏడవ స్థానంలో నిలువగా డాబర్ గ్రూపుకు చెందిన బర్మన్ కుటుంబం 502% వృద్ధితో 114 కోట్ల విరాళం తో పదవ స్థానంలో నిలిచారు. లార్సన్ అయిన్డ్ టు బ్రో మాజీ చైర్మన్ 112 కోట్ల విరాళం తో 11వ స్థానంలో నిలిచారు. ఇతను 75% స్వచ్ఛంద ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. రాకేష్ జున్ జున్ వాల 261 కోట్లు విరాళంగా ఇచ్చాడు. జారోదా సహ వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ 750 కోట్ల హామీని ఇచ్చారు. ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. రోహిణి నిలేఖని 69 కోట్లు, లీనా గాంధీ తివారి 24 కోట్లు, తర్మక్స్ అను అఘా 20 కోట్లు విరాళంగా ఇచ్చారు.
రైతులకు దీపావళి తీపి కబురు ఇకనుండి ఏటా 12000…
రైతులకు మంచి తీయని వార్త చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం ఇపుడు మరో తీపి కబురు చెప్పబోతోంది.
తాజాగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రైతులకు ప్రతి సంవత్సరం కేంద్రం రూ. 6 వేలను విడతల వారిగా అందిస్తోంది. దానిని రెట్టింపు చేసి, ఇప్పుడు 6 వేలకు బదులుగా రూ. 12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు జమకానున్నాయి. 2021దీపావళీ నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. పదవ విడత నగదు ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. డిసెంబర్ 15న రైతులకు 10వ విడత నగదు అందించనున్నట్లుగా సమాచారం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతను డిసెంబర్ 15, 2021 నాటికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లేదా అంతకు ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ముందు విడత అందుకోకపోతే వాళ్లు చివరి విడత మొత్తాన్ని తర్వాతి విడతతో పాటుగా రూ. 4000 నేరుగా వారి ఖాతాలో పొందుతారు. ఖాతా. నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2021 అని ప్రకటించారు.
రిలయన్స్ ఫ్యామిలీ లోకి మరో గౌరవం.. ఈషా అంబానీ కి అరుదైన అవకాశం…
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు రిలయన్స్ జియో డైరెక్టర్ ఈషా అంబానీకి అరుదైన అవకాశం లభించింది వాషింగ్టన్కు చెందిన స్మిత్ సోఫియా నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నెంబర్ గా గా నియామకం అయ్యారు సెప్టెంబర్ 23 నుంచి నియామకం అమలులోకి వచ్చింది. ప్రతి సభ్యుల్లో అమెరికా వా ఉపాధ్యక్షురాలు కమల హరీష్ కూడా ఉన్నారు అయితే 2023 లో ఈ మ్యూజియానికి వందేళ్ల వేడుక లు జరగనున్నాయి.
ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు అయితే ఆయన ఆసుపత్రిలో చేరింది సాధారణ వైద్య పరీక్షల కోసమేనని లతా రజనీకాంత్ తెలిపారు ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు
ఫేస్ బుక్ పేరు ఇకపై meta…
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పేరు మారింది ఈ విషయాన్ని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు ఫేస్బుక్ పేరు meta గా మారుతున్నట్లు స్వయంగా ఆయన తెలిపారు ఇకనుండి కంపెనీ స్టాప్ అన్ని కొత్త సింబల్ ఐ వి ఆర్ ఎస్ తో ఉంటాయి ఐ వి ఆర్ ఎస్ అంటే మెటా వర్స్. మెటా వర్డ్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ ప్లేస్. మెటా వర్స్ సంబంధించి కొత్త లోగో గురువారం ఆవిష్కరించారు అయితే మాతృ సంస్థ పేరు మారింది ఇంతకాలం ఫేస్బుక్ కింద ఉన్న సామాజిక మాధ్యమాలు ఇంస్టాగ్రామ్ వాట్సాప్ ఇకపై మెటా కింద కొనసాగుతాయి. మెటా లోగో ఆవిష్కరణ లో మాట్లాడిన జూకర్బర్గ్ ఇప్పుడున్న బ్రాండ్ మనకు కావలసిన అన్ని సేవలను అందించకపోవడం చు అందుకే భవిష్యత్తుపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ క్రమంలోనే లే లే పేరు మెటా వర్స్ గా మారిందని చెప్పారు. వర్చువల్ రియాలిటీ స్పేస్లో భవిష్యత్తులో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత ఉన్నతమైన సాంకేతిక సేవలు వినియోగంలోకి వస్తాయని ఇవన్నీ పరిధిలో ఉంటాయని చెప్పారు కాగా ప్రైవసీ పై కంపెనీపై విమర్శలను అడ్డుకునేందుకు ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు.
పురుషులు మహిళలకు ఒకే రకం కండోమ్…
ఇప్పుడైతే మార్కెట్లో మహిళలకు పురుషులకు వేరువేరుగా కండోమ్ లు అందుబాటులో ఉన్నాయి అయితే మలేషియాకు చెందిన క్లీన్ catalyst అనే కంపెనీ మొట్టమొదటిసారిగా యూని సెక్స్ వల్ కండోమ్లను తయారుచేసింది దీనిని స్త్రీలు పురుషులు ఎవరైనా వాడవచ్చు విన్ సంస్థలో పనిచేసే గైనకాలజిస్ట్ జాన్ గ్యాంగ్ చేంజ్ గాయాలకు డ్రెస్సింగ్ చేసే మెటీరియల్ తో దీనిని రూపొందించారు సాధారణ కండోమ్ కంటే ఇది సురక్షితమని తెలిపారు.
అత్యంత ఎత్తులో ప్రయాణించిన మహేంద్ర ఎక్స్ యు వి 700…
మహేంద్ర సు సేవ నాందేడ్ కారు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి లడక్లోని లింగ రోడ్డులో ప్రయాణించింది ఢిల్లీలో తయారైన ఈ కారు అక్కడి నుండి మనాలి మీదుగా వెళ్లింది అనంతరం అనాలి హుబ్లీ మీదుగా గా మనాలి చేరుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే 1667 అడుగులు ఎక్కువగా ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అత్యంత ఎత్తయిన రోడ్డు ఇదే.
ఆంధ్రా లో కొత్తగా 391 కరోనా కేసులు…!
ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 38 వేల 896 కరోనా పరీక్షలు నిర్వహించగా 391 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు కేసులు కొత్తగా నమోదు కాగా, కృష్ణా జిల్లాల 61, తూర్పుగోదావరి జిల్లాలో 57 విశాఖ జిల్లాలో 43 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు